చిన్నారి శ్రీహిత కు కొవ్వొత్తులతో నివాళి

కరీంనగర్ జిల్లా //హుజూరాబాద్ నియోజకవర్గం

జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మహిళా కార్యకర్తలు చిన్నారి శ్రీహిత కు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.

చిన్నారి శ్రీహిత కు కొవ్వొత్తులతో నివాళి 1

చిన్నారి శ్రీహిత కు కొవ్వొత్తులతో నివాళి 2

చిన్నారి శ్రీహిత కు కొవ్వొత్తులతో నివాళి 3

ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మొలుగూరు సదయ్య మరియు మహిళా కార్యకర్తలు మాట్లాడుతూ ఈ సంఘటనకు కారకుడైన నిందితుడిని తక్షణమే ఉరితీయాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించి ఉరి తీసి బాలికలను మహిళలను రక్షించాలి అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *