Representation to railway minister to stop express trains at jammikunta railway station

Share the news
ప్రముఖ వ్యాపార కేంద్రమైన జమ్మికుంట పట్టణంలో ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని రైల్వే ప్రయాణికుల సంఘం మెంబర్ అయిన పట్టణానికి చెందిన నన్నబోయిన రవికుమార్ న్యూఢిల్లీలో ఎంపీ వినోద్ కుమార్ తో కలిసి రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ కు వినతిపత్రం సమర్పించారు.

representation to railway minister to stop express trains at jammikunta railway station

ఈ సందర్భంగా danapur express కాజీపేట టూ సిర్పూర్ కాగజ్నగర్ కు వెళ్లేందుకు అదనపు రైలు తో పాటు దృష్టిలో ఉంచుకొని ఆపాలని కోరారు ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించి వారం రోజులలో ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.