నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జమ్మికుంట మండల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

Share the news

జమ్మికుంట మండల ప్రజలకు, జమ్మికుంట పోలీస్ వారి విజ్ఞప్తి

డిసెంబర్ 31 సందర్భంగా
🍾ఎవరైనా బహిరంగంగా మద్యం సేవించిన

🎂రోడ్డు మీద కేక్ కటింగ్ లాంటివీ చేసినా

🎼DJ పెట్టి ఇతరులకు ఇబ్బందులు కలిగించిన

🚘మధ్యం తాగి వాహనాలు నడపిన

🏍మోటార్ సైకిల్ తో రాష్ డ్రైవింగ్ చేసిన

బైక్ లపై ట్రిపుల్ రైడింగ్ చేసిన

మహిళలకు, చిన్న పిల్లలకు మరియు వృద్దులకు ఇబ్బందులు కలిగించిన
అలాగే చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని జమ్మికుంట పోలీస్ తరపున హెచ్చరిస్తున్నాము

ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ సదా మీ శ్రేయస్సు కోరే మీ జమ్మికుంట పోలీసు

ఇట్లు

సృజన్ రెడ్డి
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు
జమ్మికుంట