కరోనా పాసిటివ్ పేషంట్ ను పరామర్శించిన ఈటెల – డాక్టర్ల మనోధైర్యాన్ని పెంచిన మంత్రి

కరోనా పాసిటివ్ పేషంట్ ను పరామర్శించిన ఈటెల – డాక్టర్ల మనోధైర్యాన్ని పెంచిన మంత్రి

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అంటే భయంతో వణుకుతున్న స్థితిలో హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పాజిటివ్ పేషెంట్ ని స్వయంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు పరామర్శించి చరిత్ర సృష్టించారు.

సామాన్య ప్రజలే కాకుండా డాక్టర్లు సైతం చికిత్స చేయడానికి భయపడుతున్న తరుణంలో మంత్రి ఈటెల కరుణ పాజిటివ్ పేషెంట్ ను సందర్శించడం పరామర్శించడం అటు డాక్టర్లలో ఇటు సామాన్య ప్రజలకు మనోధైర్యాన్ని నింపింది అని చెప్పవచ్చు.

అలాగే గాంధీ హాస్పిటల్ లో వసతులను సమీక్షించారు. మిగతా పేషెంట్లను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి తెలుసుకున్నారు.

Visit for Jammikunta Business Directory

Jammikunta Business Directory

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *