219 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల:

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్(బీసీ సంక్షేమ శాఖ) ఆఫీసర్స్ గ్రేడ్-II 219 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
కమిషన్ పేరు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్
ఖాళీల సంఖ్య: 219
జాబ్ లొకేషన్: తెలంగాణ
చివరి తేదీ: మార్చి 06, 2018
జీతం వివరాలు: రూ. 24,440 – 71,510/-
విద్యార్హతలు: కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్ తోపాటు బీఈడీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి: 01.07.2018 నాటికి 18-44ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్య తేదీలు:
రిజిష్ట్రేషన్ ప్రారంభ తేదీ: 06.02.2018
చివరి తేదీ: 06.03.2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *