యువకులకు ఉచిత శిక్షణ – జమ్మికుంట

Share the news

రాజీవ్ యువ కిరణాల ద్వార నిర్వహించే ఈజీయంయం(డీఆర్ డి ఎ ) ఆద్వర్యంలో నిరుద్యోగ యువకులకు పట్టణంలోని హరియాలి సమీపంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ శనివారం తెలిపారు. Refrigeration, Air conditioning, Washing Machine, Diesel Engine రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.   

– నమస్తే తెలంగాణా , తేది: 06-11-2011

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    Ok No thanks