మెడికల్ & డెంటల్ తెలంగాణ – మూడవ రౌండ్ వెబ్ (ఫెజ్) ఒప్షన్స్ ఈ రోజుతో మొదలు

Share the news
మెడికల్ & డెంటల్ తెలంగాణ – మూడవ (ఫెజ్) రౌండ్ వెబ్ ఒప్షన్స్ ఈ రోజుతో 26-08-2017 మొదలు రేపు చివ రి తేదీ 27-08-2017.

కావున అభ్యర్థులు త్వరగా తమ తమ ఒప్షన్స్ ను ఎంచుకొనే అవకాశం ఉంటుంది.

ఈ రౌండ్ దాదాపు చివరి అవకాశంగా భావించవచ్చు
వివరాలకై
http://knruhs.in/public_org/ 

వెబ్ ఒప్షన్స్ కొరకు
 http://tsmedadm.tsche.in/

సంప్రదించ గలరు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    Ok No thanks