మన తెలంగాణ పండగ – బోనాలు @ జమ్మికుంట

Share the news

జమ్మికుంట ప్రజలందరికి బోనాల పండగ శుభాకాంక్షలు. ఈ రోజు తెలంగాణ పడచులు ఎంతో భక్తి శ్రద్దలతో అమ్మ వారికి బోనాలు సమర్పించి తమను సల్లంగ  చూడు తల్లి అని కోరుకోవడం జరుగుతుంది.