జమ్మికుంటలో 2K రన్ ప్రారంభించిన CP కమలాసన్ రెడ్డి

Share the news

జమ్మికుంటలో 2K రన్ ప్రారంభించిన CP కమలాసన్ రెడ్డి

జమ్మికుంట పట్టణంలో దేశంలోనే ప్రథమంగా ప్రజలంతా రోజు జాతీయ గీతాన్ని ఆలపించే విధంగా పట్టణంలోని అన్ని కూడళ్లలో మైక్ లు ఏర్పాటు చేసి ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించే విధంగా జమ్మికుంట సి.ఐ. ప్రశాంత్ రెడ్డి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు అవగాహన కల్పించడానికి 2కే రన్ ను నిర్వహించడం జరిగింది. దీనిని CP కమలాసన్ రెడ్డి ఆరంభించారు.