Site logo

చల్లూర్ వాసి హరీష్ వైజాగ్ బీచ్ లో మృతి

కరీంనగర్ జిల్లా:-
వీణవంక మండలం చల్లూర్ గ్రామానికి చెందిన హరీష్(21) అనే యువకుడు నిన్న సాయంత్రం వైజాగ్ బీచ్ కు దోస్తులతో కలసి టూర్ కి వెళ్లగా…
బీచ్ లో ఈత కొడుతూ అలలు ఎక్కువగా రావడంతో ఆ అలల ప్రవాహంలో  మృతి..
కాగా హరీష్ కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేస్తున్నాడు..

Comments

  • No comments yet.
  • Add a comment