ఒక పేద కుటుంబాన్ని ఆదుకుందాం …

Share the news
ఒక పేద కుటుంబాన్ని ఆదుకుందాం- మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ డాన్స్  మాస్టర్ షరీఫ్ తనయుడు అక్బర్Kothapally, Jammmikunta

donation

జావేద్ గారి తరపున ఆర్థిక సహాయం అందిస్తున్న రాజీ రెడ్డి గారు

జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ డాన్స్  మాస్టర్ షరీఫ్ తనయుడు అక్బర్ గత కొంత కాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న విషయం సిటీ కేబుల్ లో ఛానెల్ ద్వారా ప్రసారం అయిన విషయం విదితమే. 

స్థానిక సిటీ కేబుల్ లో న్యూస్ రీడర్ గా పని చేస్తున్న రాజీ రెడ్డి గారు అక్బర్ పరిస్తితి చూసి చలించి ఈ విషయాన్ని తాను పనిచేస్తున్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ అధికారికి తెలియ చేసారు దానికి స్పందించిన సబ్ రిజిస్ట్రార్ జావేద్ గారు  కొంత అర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజీ రెడ్డి గారు మాట్లాడుతూ కడు పేదరికంతో జీవిస్తున్న అక్బర్ ను ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేయాలని, ఒక పేద కుటుంబాన్ని నిలబెట్టాలని కోరారు. 
#jammikunta

సహాయం చేయాలనుకునే దాతలు నేరుగా వారి ఖాతాలో జమ చేయాలని విజ్ఞప్తి. 

Pls find the
Bank account details

Mohammad akbar

Account number
026310100101731

Ifsc code
ANDB0000263

BRANCH
JAMIKUNTA

GOOGLE PAY NUMBER
9849642130

PHONE PAY NUMBER
9849642130

Cell: 9849642130

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    OK No thanks