ఇల్లందకుంట కోనేరులో ప్రమాదవశాత్తు నీట మునిగి యువకుడు మృతి

Share the news
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం స్థానిక శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయ కోనేరులో దొమ్మేటి సాయి గౌడ్ (24) ఉదయం 6.15కు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి
ఆంజనేయ స్వామి మాల ధారణలో ఉన్న సాయి స్వస్థలం పరకాల. మృతునికి పోస్టు మార్టం నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు.